Borru Ravindra filed complaint against Manipal Cigna health insurance company on Mar 6, 2026
అయ్యా, నా పేరు బొర్రు రవీంద్ర మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నందు మా గ్రూప్ పాలసీ నెంబర్: ************/**/** గా కలదు, అందువలన ఆరు నెలల క్రితం మా అబ్బాయి బొర్రు జశ్వంత్ సాయికి గొంతు ట్రాన్సిల్స్ సర్జరీ ఆదిలక్ష్మి నర్సింగ్ హోమ్ పొన్నూరు నందు రియంబర్స్మెంట్ ద్వారా సర్జరీ చేయించడం జరిగింది, క్లెయిమ్ నెంబర్: ******** ఇంకా కలదు, డాక్టర్ యు శ్రీనివాసరావు గారు ఇచ్చిన సర్జరీకి సంబంధించిన అన్ని బిల్లులు మరియు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కావలసిన అన్ని రకాల సర్టిఫికెట్లు కూడా బ్రాంచ్ నందు సమర్పించి ఆరు నెలలు దాటిన ఒక రూపాయి కూడా చెల్లించి ఉండలేదు, నాలుగు నెలల తర్వాత క్లైమ్ రిజెక్ట్ అయింది మరలా రీ ఓపెన్ చేయమన్నారు చేసి కూడా రెండు నెలలు దాటినా మొత్తం మీద ఆరు నెలల దాటినా కూడా డబ్బులు నా అకౌంట్ కు జమ చేసి ఉండలేదు క్లెయిమ్ కు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మా వద్ద కలవు, కావున మా యందలి దయతో స్పందించి డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

Many thanks for your proactive approach and prompt action. This has accelerated and helped in resolving my issue.
- Mohd Abdulrahim

My two years of blood & sweat got valued finally with Voxya. I got a full refund with no hustle after they received notice.
- Sachin A Rosario
File a Complaint today and let our
experts help you in taking
legal action and getting resolution.