Sivaram filed complaint against Jayaprakash venchars pravite limited on Aug 22, 2021
శుభ సాయంత్రం sir
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెంపల్లి మండలం ఇడుపులపాయ పంచాయతీలో విరన్నగట్టుపల్లె గ్రామ సమీపంలో పాపాగ్ని నదిలో ప్రభుత్వం ఇసుక రీచ్ కు అనుమతి ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం ప్రతి లబ్దిదారుడు తన సొంత వాహనంలో ఇసుకను తీసుకెళ్లవచ్చని చెప్పడం జరిగిన విషయం విదితమే.కానీ ఇక్కడ ఇడుపులపాయ ఇసుక రీచ్ లో మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు (జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి,మండల కన్వీనర్ చంద్ర ఓబుల రెడ్డి) చెప్పిన వాహనాలు అది కూడా వెంపల్లి మండలంలోని వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.మరే ఇతర వాహనాలు అనుమతించడం లేదు.అధికార పార్టీ నాయకుల వాహనాలు మాత్రమే అనుమతి ఇస్తూ ఒక్కక్క వాహనానికి ** టైర్ల వాహనానికి ** టన్నుల ఇసుక మాత్రమే వేయాల్సి ఉండగా ఒక్కొక్క వాహనానికి సుమారు ** నుంచి ** టన్నుల వరకు తీసుకెళ్తు అధికార పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు.ఏ ఇతర వాహనాలు వెళ్లిన లోడింగ్ వేయడం లేదు.చివరికి ట్రాక్టర్ వెళ్లిన కూడా లోడింగ్ వేయడం లేదు.ఇదేమి అని కాంట్రాక్టర్ జయప్రకాష్ వెంచర్ సిబ్బందిని అడిగితే మేము ఏమి చేయలేమని అంటున్నారు.దయచేసి మీరైన ఇక్కడ జరిగే అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరుతున్నాను.

My two years of blood & sweat got valued finally with Voxya. I got a full refund with no hustle after they received notice.
- Sachin A Rosario

Many thanks for your proactive approach and prompt action. This has accelerated and helped in resolving my issue.
- Mohd Abdulrahim
File a Complaint today and let our
experts help you in taking
legal action and getting resolution.